Quran Apps in many lanuages:

Surah Ar-Rahman Ayahs #19 Translated in Telugu

وَخَلَقَ الْجَانَّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ
మరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ
ఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ
ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు

Choose other languages: