Quran Apps in many lanuages:

Surah Al-Fajr Ayahs #28 Translated in Telugu

يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي
అతడు: అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు
فَيَوْمَئِذٍ لَا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు
وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు
يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): ఓ తృప్తి పొందిన ఆత్మా
ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَرْضِيَّةً
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై

Choose other languages: