Quran Apps in many lanuages:

Surah Ar-Rahman Ayahs #24 Translated in Telugu

بَيْنَهُمَا بَرْزَخٌ لَا يَبْغِيَانِ
ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ
ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
وَلَهُ الْجَوَارِ الْمُنْشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ
మరియు ఎత్తైన కొండల వలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే

Choose other languages: