Quran Apps in many lanuages:

Surah Al-Fajr Ayahs #18 Translated in Telugu

إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ
వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)
فَأَمَّا الْإِنْسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు
وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ
కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు
كَلَّا ۖ بَلْ لَا تُكْرِمُونَ الْيَتِيمَ
అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు
وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు

Choose other languages: